Nobel Peace Prize. The 2025 Nobel Peace Prize was announced on Friday (October 10). The prestigious Nobel Peace Prize for the year 2025 has been awarded to María Corina Machado of Venezuela. However, US President Donald Trump, who had high hopes for the Nobel Peace Prize, was left disappointed. For the last three months, Trump has been campaigning hard that he will receive the 2025 Peace Prize. This time, Maria Corina Machado received the Peace Prize.
2025 నోబెల్ శాంతి బహుమతి శుక్రవారం(అక్టోబర్10) ప్రకటించారు. 2025 సంవత్సరానికిగాను ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి వెనుజులాకు చెందిన కొరినా మచాడోకు లభించింది. అయితే నోబెల్ శాంతి బహుమతిపై ఎంతగానో ఆశలు పెట్టుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ట్రంప్ నిరాశే మిగిలింది. గతమూడు నెలలుగా ట్రంప్ 2025 శాంతి బహుమతి తనకే వస్తుందని బాగా ప్రచారం చేసుకున్నారు. ఈసారి మరియా కొరినా మచాడకు శాంతి బహుమతి వచ్చింది.
#nobelpeaceprize
#mariacorinamachado
#donaldtrump

Also Read

ఎంత పనైంది: డొనాల్డ్ ట్రంప్ కు బిగ్ షాక్- ఆశలపై నీళ్లు :: https://telugu.oneindia.com/news/international/maria-corina-machado-awarded-2025-nobel-peace-prize-for-her-fight-for-democracy-in-venezuela-455381.html?ref=DMDesc

ఏం టైమింగ్ రా బాబు.. అనుకున్నది సాధించబోతున్నాడు?! :: https://telugu.oneindia.com/news/international/white-house-calls-us-president-donald-trump-the-peace-president-455231.html?ref=DMDesc

ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతి రిజెక్ట్..? అసలు కారణం ఇదే..! :: https://telugu.oneindia.com/news/international/why-trump-missed-out-on-the-nobel-peace-prize-the-unfiltered-truth-455115.html?ref=DMDesc